OM Operation Mole review అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామికి క్రేజ్ పెరిగింది. కేవలం కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ అతనికి డిమాండ్ ఏర్పడింది. అమరన్ కంటే ముందే ధనుష్‌తో ఓ ప్రాజెక్ట్‌ని లాక్ చేసుకున్నాడు. అయితే ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి వంటి తారాగణంతో రాజ్ కుమార్ తీసిన చిత్రం ‘ఓం చాప్టర్ 1’. ఈ సినిమాని నవంబర్ 20న విడుదల చేశారు. మరి ఈ మూవీతో మళ్లీ రాజ్ కుమార్ హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి.ధనుష్ చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక సాయి పల్లవికి అయితే ఇక్కడున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటీటీలో మమ్ముట్టి చిత్రాలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇలాంటి స్టార్ క్యాస్టింగ్‌తో రాజ్ కుమార్ ఎలాంటి మ్యాజిక్ చేసి ఉంటాడో అన్న ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంటుంది. అలా సహజంగానే ‘ ఓం చాప్టర్ 1 ’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటికి తగ్గట్టుగా రాజ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించాడా? లేదా? సినిమా ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.
OM Operation Mole Review: ఓం చాప్టర్ 1 రివ్యూ.. యాక్టర్స్ పాస్, డైరెక్టర్ ఫెయిల్
← Previous Story
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి సాగు పథకాలు: వ్యవసాయ మార్కెట్లలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
Related Stories
రంగారెడ్డి జిల్లాలో రూ. 139 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు: కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష
🕒 3 days ago
•
14 Views
ఎన్టీఆర్ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు రూ. 450 కోట్లు మంజూరు: పనుల వేగవంతానికి ఆదేశాలు
🕒 4 days ago
•
15 Views